Telangana population
కోనేరు సత్యప్రసాద్
కోనేరు సత్యప్రసాద్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైద్యుడు, మానవతావాది, సామాజిక సేవకుడు.
విద్య
[మార్చు]విజయవాడ పటమటలో పాఠశాల విద్యను అభ్యసించాడు. ఆ తరువాత ఎస్.ఆర్.ఆర్. కళాశాలలో పియుసి చదివి, ఆపై బాపట్లలో వ్యవసాయశాస్త్రంలో సంవత్సరంనర డిగ్రీ చదువుకున్నారు. 1967లో గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యార్థిగా చేరాడు. వైద్య విద్యార్తిగా వున్నప్పుడే తన తోటి విద్యార్తులతొ కలిసి ప్రజా సేవ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. దాని ఆధర్యంలో వైద్య కళాశాల అద్యాపకులు, స్తానిక వైద్యుల సహాయంతో పేదల వాడల్లో వైద్య శిభిరాలను నిర్యహించేవాడు. రిక్షా కార్మికుల వంటి నిరుపేదలకు నెలకు ఒక్క రూపాయితో వైద్య సేవలను అందించేవారు. తమ లాంటి వారిని మరి కొందరిని కలుపుకొని అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ లలోను "హీల్" శాఖలను ఏర్పాటు చేసి విరాళలను సేకరించి తన సేవా కార్యక్రమాలకు ఉపయోగించాడు. 1976 లో యుకె నుండి వైద్య విద్యలో స్నాతకోత్తర పట్టా పొందాడు.
ఉద్యోగం
[మార్చు]డాక్టరుగా 1981 లో పూర్తి స్థాయి ప్రాక్టిస్ ను యుకెలో మొదలుపెట్టాడు.
సమాజ సేవ
[మార్చు]వైద్య విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే సామాజిక సేవా దృక్పథ Biography definition and examples!